Sunday, December 29, 2024
Google search engine
HomeUncategorizedSalman Khan: సల్మాన్‌ అట్లీ సినిమాలో సౌత్‌ హీరో !! ఎవరంటే ??

Salman Khan: సల్మాన్‌ అట్లీ సినిమాలో సౌత్‌ హీరో !! ఎవరంటే ??

సల్మాన్‌తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఉంటుందనే టాక్‌ ఉంది. ఈ సినిమాలో నార్త్ నుంచి సల్మాన్‌ఖాన్‌, సౌత్‌ నుంచి మరో స్టార్‌ హీరో నటిస్తారని టాక్‌. నార్త్, సౌత్‌కి సంబంధించి భారీ కొలాబరేషన్‌గా ఈ మూవీ ఉంటుందన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్‌ న్యూస్‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments