Uncategorized Pujita Ponnada: అందం ఈ వయ్యారికి దాసోహం.. పూజిత తాజా లుక్స్ వైరల్.. By admin - July 7, 2024 0 30 FacebookTwitterPinterestWhatsApp 2018లో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రంలో పద్మ అనే పాత్రలో ఆకట్టుకుంది అందాల తార పూజిత. తర్వాత రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7, కల్కి, రన్, మిస్ ఇండియా, మనీషే,కథ కంచికి మనం ఇంటికి వంటి చిత్రాల్లో నటించింది.