OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ ఫుల్ లిస్టు ఇదిగో

0
26
ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు..లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఇంకా కల్కి హంగామనే కనిపిస్తోంది. ఈ కారణంగానే పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ వారం కూడా అదే పరిస్థితే.  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన  పురుషోత్తముడు  తదితర సినిమాలు మాత్రమే థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. తెలుగులో గెటప్ శీను నటించిన కామెడీ ఎమోషనల్ మూవీ రాజు యాదవ్ మాత్రమే ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ లిస్టులో ఉంది. అయితే మనోజ్ బాజ్ పాయ్ భయ్యాజీ, అవికా గోర్ హార్రర్ థ్రిల్లర్ మూవీ బ్లడీ ఇష్క్, కాళ్ అనే తదితర ఇతర భాషా చిత్రాలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ వారం 17 సినిమాలు- వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా/ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుందో క్లియర్ గా తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో..

కాళ్ (తమిళ సినిమా) – జూలై 23

గ్రాండ్ మా (తమిళ చిత్రం) – జూలై 23

ఇవి కూడా చదవండి

రాజు యాదవ్ (తెలుగు సినిమా) – జూలై 24

నెట్ ఫ్లిక్స్

క్లియో సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్) – జూలై 25

ద డెకమెరన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 25

టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూలై 25

ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 26

ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 26

ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 26

అమెజాన్ ప్రైమ్ వీడియో

ద మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మేన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

బ్లడీ ఇష్క్ (హిందీ సినిమా) – జూలై 26

చట్నీ సాంబార్ (తమిళ వెబ్ సిరీస్) – జూలై 26

జీ5

భయ్యాజీ (హిందీ సినిమా) – జూలై 26

ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) – జూలై 26

ఆపిల్ ప్లస్ టీవీ

టైమ్ బండిట్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 24

బుక్ మై షో

వన్ లైఫ్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 25

జియో సినిమా

విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 26

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here