Sunday, December 29, 2024
Google search engine
HomeUncategorizedOTT Movie: వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

OTT Movie: వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

OTT Movie: వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీ ప్రపంచంలో మనకు కావాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఏ జోనర్ సినిమాలైనా సరే పదుల సంఖ్యల్లో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఓటీటీల్లో థ్రిల్లర్, రొమాంటిక్, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతరభాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అమ్మబాబోయ్ ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా  బాబు..! అంటూ షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

శృంగారం అంటే అదేదో బూతుగా భావిస్తుంటారు. కానీ అది జీవితంలో ఓ భాగం. అది లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడే ఉండదు. అయితే చాలా మంది రొమాంటిక్ సినిమాల వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు నేటి యువత. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఈ సినిమాలో స్టూడెంట్ యానా(డకోటా జాన్సన్) తన రూమ్మేట్ ప్లేస్ అనుకోకుండా రిచ్ కిడ్ అయిన క్రిస్టియన్(జేమీ డోర్మన్)ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలిసి పెరుగుతుంది. తర్వాత ఆ పరిచయం కాస్తా మరో బంధానికి దారి తీస్తుంది. క్రిస్టియన్ , యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్ ని లో అతనికి యానా కేవలం పడక సు*ఖాన్ని అందించాలని ఉంటుంది. అయితే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్ కి ఎందుకు ఒప్పుకుంది.? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమాలోనే చూడాలి. ఈ రొమాంటిక్ మూవీ ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈ సినిమా పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే . ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్  చేశారు.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments