ఇక నీతా అంబానీ ధరించిన ఘాగ్రా బ్లౌజ్ను చేతితో చేసిన ఎంబ్రాయిడరీ చేసిన హిందీ పదాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ పేర్లు.. అలాగే ఆమె మనవళ్లు మనవరాళ్లు కృష్ణ, ఆదియా, పృథ్వీ, వేద పేర్లు అలంకరించారు.
Home Uncategorized Nita Ambani: నీతా అంబానీ బ్లౌజ్ పై పిల్లలు, మనవళ్ల పేర్లు.. ఎవరు డిజైన్ చేశారంటే..