Navya Naveli Nanda: వామ్మో.. ఏం పిల్ల రా బాబు.. హీరోయిన్లకు ధీటుగా అమితాబ్ మనవరాలు..

0
46
ఆమె చూపులు చూరకత్తులు.. అమితాబ్ మనవరాలు చాలా షార్ప్..

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న గ్రాండ్ గా వీరిద్దరి పెళ్లి జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది నవ్వ నవేళి నందా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here