Monal Gajjar: తస్సాదీయ..!! బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ రచ్చ లేపిందిగా..

0
24
బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ రచ్చ లేపిందిగా..

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది ఫెమస్ అయ్యారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. కమెడియన్స్ తోపాటు సోషల్ మీడియాలో ఫెమస్ అయినా క్యాండెట్స్ కూడా బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంటుంటారు. ఇక బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారు ఉన్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో బిజీ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ గేమ్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాతపెద్దగా కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో మోనాల్ ఒకరు. మోనాల్ గజ్జర్ ఈ అమ్ముడు ఒకప్పుడు చాలా పాపులర్.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

సినిమాల కంటే బిగ్ బాస్ పుణ్యమా ని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది మోనాల్. అల్లరి నరేష్ తో సినిమాలు చేసింది మోనాల్. 2012లో వచ్చిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆతర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ స్టోరి, బ్రదర్ అఫ్ బొమ్మలిలాంటి సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది.

ఇది కూడా చదవండి : ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి.. ఇద్దరమ్మాయిల రచ్చ.. ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ సినిమా

బిగ్ బాస్ సీజన్ 4లో ఈ అమ్మడు తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ;ఏజ్ టాస్క్ ల్లో చక్కగా ఆడి ప్రేక్షకులకు దగ్గరయింది. అలాగే తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. అలాగే హౌస్ లో అఖిల్ తో ప్రేమాయణం సాగించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు మోనాల్. తెలుగుతో పాటు గుజరాతిలోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది మోనాల్. తాజాగా తన గ్లామరస్ ఫొటోలు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here