Uncategorized Mirzpur : మీర్జాపూర్ 3లో రచ్చ చేసిన హీరోయిన్.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన బ్యూటీ.. By admin - July 10, 2024 0 47 FacebookTwitterPinterestWhatsApp మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కీలకపాత్రలో పోషించి అందరిని దృష్టిని ఆకర్షించింది అనంగ్షా బిశ్వాస్. మీర్జాపూర్ 1లోనూ కనిపించింది. ఆమె చేసిన చిన్న పాత్రతోనే చాలా ఫేమస్ అయ్యింది.