Uncategorized Kajal Aggarwal: బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ By admin - July 3, 2024 0 42 FacebookTwitterPinterestWhatsApp అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.