Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర

0
16
ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర

జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క డైరెక్షన్లో.. సుధీర్ బాబు హీరోగా నటించిన ఫిల్మ్ హరోం హర. మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, అక్ష‌రా గౌడ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 14న థియేటర్లలో రిలీజైన హరోంహర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. అయితే కథలో కొత్త దనం ఉన్నా టేకింగ్ రొటీన్ గా ఉండడంతో యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడీ యాక్షన్ ఎంటర్ టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూలై 12 నుంచి సుధీర్ బాబు సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. హరోంహర అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు రెండు ఓటీటీ సంస్థ‌ల‌తో మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్న‌ట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో

ఆటా.. పాటా.. హంగామా.. అంగరంగ వైభవంగా హీరోయిన్ మెహందీ ఈవెంట్

Kalki 2898 AD: రూ.1000 కోట్లు పక్కా.. ఇదిగో ఇదే లెక్క..!

TOP 9 ET News: నార్త్‌ అమెరికాలో రూ.100 కోట్ల వసూళ్లుకల్కి ప్రభంజనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here