Film News: బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపిస్తున్న కల్కి.. మహేష్ ప్రశంస..

0
19
బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపిస్తున్న కల్కి.. మహేష్ ప్రశంస..

కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here