మహానటి, సీతా రామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనతో స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్.
Home Uncategorized Dulquer Salmaan: మరో తెలుగు సినిమాకు దుల్కర్ సైన్.. ఫోకస్ అంతా మన ఇండస్ట్రీపైనే.!