ఒకప్పట్లా విజువల్‌తో మాయ చేద్దాం అంటే ఇప్పుడు కుదరదు. ఎందుకంటే శంకర్ కంటే భారీగా సినిమాలు తీసే దర్శకులు చాలా మందున్నారిప్పుడు. అందుకే ఒకే ఒక్కడు, అపరిచితుడు లాంటి క్లాసిక్స్ తీసిన శంకర్ కావాలిప్పుడు. మేకింగ్, టేకింగ్ పరంగా మ్యాజిక్ చేయాలి.. అప్పుడే భారతీయుడు 2 మ్యాజిక్ చేస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Home Uncategorized Bharateeyudu 2: మరికొన్ని గంటల్లో రానున్న భారతీయుడు 2.. ఇప్పుడు ఇది చాల పెద్ద సాహసమే.