Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedBellamkonda Sai Sreenivas: హిట్ కోసం రిస్క్ తప్పదు అంటున్న బెల్లంకొండ హీరో..

Bellamkonda Sai Sreenivas: హిట్ కోసం రిస్క్ తప్పదు అంటున్న బెల్లంకొండ హీరో..

ప్రస్తుతం సౌత్‌లో ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే బెల్లంకొండ హీరో కూడా ఇదే జానర్‌లో సినిమాకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జానర్‌లో సినిమా అంటే భారీ బడ్జెట్‌ తప్పనిసరి, అదే సమయంలో సక్సెస్ రేష్యో చాలా తక్కువ. అందుకే సాయి శ్రీనివాస్ రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కష్ జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments