హైదరాబాద్ లో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. తాజాగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ పట్టుచీరలో బోనం సమర్పించింది.
Home Uncategorized Ashwini Sree: బోనమెత్తిన బిగ్ బాస్ బ్యూటీ.. ఎల్లమ్మ తల్లికి అశ్విని శ్రీ ప్రత్యేక పూజలు.....