ఇప్పటికే దేశదేశాల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ముంబై చేరుకుంటున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Home Uncategorized Ambani Wedding: పెళ్లి కూతురిగా రాధిక మర్చంట్.. చూపులన్నీ ఆమెపైనే.. రెండు కళ్లు చాలవంతే..