పుష్ప సీక్వెల్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్. హీరో అల్లు అర్జున్‌కీ, కెప్టెన్ సుకుమార్‌కీ గొడవైందా? అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేయడానికి రీజన్ ఏంటి? హీరో, డైరక్టర్ తలో దారిన ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా రిలీజ్ అవుతుందా.?