Uncategorized Alia Bhatt: స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్.! బీ టౌన్ బడా హీరోస్ తో పాటు అలియా.. By admin - July 7, 2024 0 44 FacebookTwitterPinterestWhatsApp అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్‌లో సల్మాన్ ఖాన్, పఠాన్‌గా షారూఖ్ ఖాన్, కబీర్ క్యారెక్టర్‌లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో దీపికా, కత్రినా కూడా స్పైలుగానే కనిపించినా.. లీడ్ క్యారెక్టర్ అన్న ట్యాగ్ అయితే రాలేదు.