Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedఅమ్మబాబోయ్..! అందం,శరీరం వలగా వేస్తుంది.. ఆ తర్వాత అసలు పని కానిచేస్తుంది..

అమ్మబాబోయ్..! అందం,శరీరం వలగా వేస్తుంది.. ఆ తర్వాత అసలు పని కానిచేస్తుంది..

ఓటీటీల్లో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ సంస్థలు హవా చూపించాయి. దాంతో థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. రాను రాను ఓటీటీలో సినిమాలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీల్లో చాల రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఎక్కువగా ప్రేక్షకులు, థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలను వీక్షించడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి సినిమాలకు ఓటీటీల్లో మంచి క్రేజ్ ఉంది. టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

ఈ సినిమాను లవ్‌లో ఫెయిల్ అయినా మగాళ్లు అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. మనకో లేదా.. మన పక్క వాళ్ళకో జరిగిన సంఘటనలుగా ఉంటుంది ఈ మూవీ. ఈ సినిమా మొదలవ్వడం ఓ మంచి లవ్ స్టోరీగా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా కథలోకి వెళ్లేసరికి అసలు మ్యాటర్ రివీల్ అవుతుంది. దాంతో ఆడియన్స్ కు ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఈ సినిమాలో అమ్మాయి ఉంటుంది. ఆమె ఓ వ్యక్తిని ఇష్టపడుతుంది. అతను కూడా ఆమెను తన లైఫ్ లోకి రానిస్తాడు. అతను ఏమి అడిగినా ఆమె కాదనకుండా ఇచ్చేస్తుంది. అలాగే ఆమె కోరుకునేది అతని దగ్గర నుంచి ఎలాగైనా తీసుకునేది. ఇక ఈ ఇద్దరి మధ్య గాఢమైన బంధం ఏర్పడుతుంది.

ఇదికూడా చదవండి : దేవుడా..! పరోటా షాపుకు పోటెత్తిన కుర్రాళ్ళు.. తినడం కోసంమాత్రం కాదు.. మరి దేనికంటే..

అతను పూర్తిగా ఆమెకు వశం అవుతాడు. ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. అప్పుడే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ వస్తుంది. ఈ సినిమాలో ఆ అమ్మాయి అతన్ని ప్రేమించదు.. ఆమె అందాన్ని, శరీరాన్ని , సొగసును వలగా వేసి అతని దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుంటుంది. దాంతో అతనికి దిమ్మ తిరుగుతుంది. అప్పటివరకు లవ్ స్టోరీగా ఉన్న సినిమా ఒక్కసారిగా రివెంజ్ స్టోరీగా మారిపోతుంది. అంతగా ప్రేమించిన ఆమె తనను మోసం చేసిన విషయాన్నీ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆమెను చంపాలని అనుకుంటాడు. ఆమెకోసం వెతుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆమెను హీరో పట్టుకున్నాడా.? చివరకు ఏం చేశాడు.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు ఒరిజినల్ సిన్. ఈ మూవీలో హీరోయిన్ యాంజిలీనా జోలీ. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ మనదగ్గర ఈ మూవీ చూడటానికి లేదు. కానీ కొన్ని  వెబ్  సైట్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూడటం బెటర్.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments