Janhvi Kapoor: దేవర విషయంలో నో కాంప్రమైజ్.. సౌత్‌ను షేక్ చేస్తానంటున్న జాన్వీ..

0
41
దేవర విషయంలో నో కాంప్రమైజ్.. సౌత్‌ను షేక్ చేస్తానంటున్న జాన్వీ..

బుచ్చిబాబు సినిమాలో జాన్వీ పేరు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. జాన్వీ జర్నీ ఇక్కడితో అయితే ఆగదు.. దేవర, RC16 విడుదలయ్యాక మిగిలిన హీరోల నుంచి ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే సూర్యతోనూ బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ ప్లాన్ చేస్తున్న కర్ణలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హ్యాండిచ్చినా.. సౌత్ మాత్రం జాన్వీని ఆదుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here