Rashmika Mandanna: వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్.. ఆ హీరో కోసమే అంటున్న ఫ్యాన్స్

0
46
వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్.. ఆ హీరో కోసమే అంటున్న ఫ్యాన్స్

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది.  ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది రష్మిక మందన్న. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here