Nita Ambani: నీతా అంబానీ బ్లౌజ్ పై పిల్లలు, మనవళ్ల పేర్లు.. ఎవరు డిజైన్ చేశారంటే..

0
23
కొడుకు పెళ్లిలో నీతా అంబానీ బ్లౌజ్ చాలా స్పెషల్..

ఇక నీతా అంబానీ ధరించిన ఘాగ్రా బ్లౌజ్‏ను చేతితో చేసిన ఎంబ్రాయిడరీ చేసిన హిందీ పదాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ అంబానీ పేర్లు.. అలాగే ఆమె మనవళ్లు మనవరాళ్లు కృష్ణ, ఆదియా, పృథ్వీ, వేద పేర్లు అలంకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here