Uncategorized Prabhas – NTR – Ram Charan: ప్రభాస్ స్పీడ్ ని అందుకోండి అన్నా అంటూ చెర్రీ, తారక్ కి రిక్వెస్ట్. By admin - July 12, 2024 0 19 FacebookTwitterPinterestWhatsApp మిగతా హీరోలు మాత్రం ఆ స్పీడును చేయలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్‌కు కాస్త టైమ్ తీసుకున్న ప్రభాస్, ఆ తరువాత మాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస రిలీజ్‌లతో హల్ చల్ చేస్తున్నారు.