Ram Charan: మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

0
25
Ram Charan: మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

Ram Charan: మెగా పవర్ స్టార్ రాయల్టీ ఇది.. రామ్ చరణ్‌తో మాములుగా ఉండదు మరి..

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక తన నయా బ్లాక్ బీస్ట్ తో .. ఎలాంగ్ విత్ తన లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు చరణ్‌.

ఇండియా మొత్తం.. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటుంటే..! టాలీవుడ్‌ అండ్ తెలుగు టూ స్టేట్స్‌ మాత్రం.. ఈ ఈవెంట్‌కు ఒక్క రామ్‌ చరణ్ వెళ్లడం గురించే మాట్లాడుకుంటోంది. ఎస్ ! బిలియర్ ముకేశ్ అంబానీ చిన కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లి.. జులై 12న ముంబాయ్‌లో అంగరంగ వైభవంగా జరనుంది. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఉపాసన, క్లీంకారతో కలిసి వెళ్లారు. అయితే ఇప్పటికే వరకు చరణ్ మాత్రమే అంబానీ పెళ్లికి వెళుతున్నట్టు టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here