Wednesday, October 16, 2024
Google search engine
HomeUncategorizedDevara: దేవర తొందర.. అనిరుద్‌ ఆలస్యం... తెగేదెప్పుడు ??

Devara: దేవర తొందర.. అనిరుద్‌ ఆలస్యం… తెగేదెప్పుడు ??

మ్యూజిక్‌ డైరక్టర్‌ లాస్ట్ మినిట్‌లో సాంగ్స్ ఇవ్వడం వల్ల షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడమే కాదు, క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ కూడా దెబ్బతింటుందని, ప్రతి డిపార్ట్ మెంటూ… డెడ్‌లైన్‌ మీట్‌ కావాలనే అర్జంటులో చుట్టేసే కార్యక్రమం మొదలుపెట్టేస్తారని, దానిని వల్ల క్వాలిటీ మిస్‌ అవుతుందన్నది అందరిలోనూ టెన్షన్‌ పెంచుతున్న విషయం. ఇదే టెన్షన్‌ కంటిన్యూ అయితే అనిరుద్‌ని తెలుగు జనాలు… వా.. నువ్వు కావాలయ్యా అని మాత్రం అనుకోరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments