ఎక్కడి వరకో ఎందుకు.. విక్రమ్, లియో, జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ హిందీలో కనీస ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే 1000 కోట్లకు దూరమయ్యాయి. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2, ఇప్పుడు కల్కి 2898 ఏడి 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం. త్వరలోనే రాబోయే సూర్య కంగువా, విజయ్ గోట్ సినిమాలైనా ఈ గీత చెరిపేసి.. 1000 కోట్లు వసూలు చేస్తాయేమో చూడాలి.
Tamil Films: కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on