Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedBollywood Audience: బాలీవుడ్ ఆడియన్స్ కల్కికిపట్టం.. వారి స్టార్ హీరోల సినిమాలకు నో.. రీజన్ అదేనా.?

Bollywood Audience: బాలీవుడ్ ఆడియన్స్ కల్కికిపట్టం.. వారి స్టార్ హీరోల సినిమాలకు నో.. రీజన్ అదేనా.?

చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కళ తీసుకొచ్చిన సినిమా కల్కి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి హిందీలో కూడా ఇప్పటికే 220 కోట్లు వచ్చాయి. 2024లో హైయ్యస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఫైటర్‌ను దాటేసి ఈ రికార్డ్ అందుకుంది కల్కి. అయితే ఇదే రెస్పాన్స్ బాలీవుడ్ హీరోల సినిమాలకు రావట్లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments