Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedఅంగరంగవైభవంగా అనంత్, రాధిక పెళ్లి.. డాన్స్‌లతో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్స్..

అంగరంగవైభవంగా అనంత్, రాధిక పెళ్లి.. డాన్స్‌లతో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్స్..

అంగరంగవైభవంగా అనంత్, రాధిక పెళ్లి.. డాన్స్‌లతో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్స్..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 12 జూలై 2024న ముంబైలో చాలా ప్రత్యేకమైన రీతిలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి చాలా నెలలుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లికి ముందు చాలా చోట్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరిగింది. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో బాలీవుడ్ నటీనటులు పెద్ద సంఖ్యలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అనంత్ , రాధికల పెళ్లిలో అనిల్ కపూర్, రణవీర్ సింగ్, జాన్వీ కపూర్ వరకు అందరూ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments