Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood News: వినాయక చవితి పై కన్నేసిన స్టార్ హీరోలు

Tollywood News: వినాయక చవితి పై కన్నేసిన స్టార్ హీరోలు

కల్కితో టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. ఆర్నెళ్లుగా సైలెంట్‌గా ఉన్న బాక్సాఫీస్‌ను తట్టి లేపారు ప్రభాస్. ఆ ఊపుతోనే మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. జులై 12న భారతీయుడు 2, ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, 35, ఆయ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉంది. అప్పుడు మరో మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments