ఆమె పేరు మాల్వి మల్హోత్రా ఈ చిన్నది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. హిందీలో పలు హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.
Home Uncategorized ఒక్క సినిమా కూడా చేయకుండానే టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.. ఎవరో తెలుసా