మన హీరోయిన్లు నార్త్ లో సక్సెస్ కావాలంటే వెంట సౌత్ కెప్టెన్ ఉండి తీరాల్సిందేనా? లేకుంటే అక్కడ నెగ్గుకు రావడం అంత తేలిక కాదా? ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది. ఆల్రెడీ జరిగిన విషయాలు, ఇప్పుడు సెట్స్ మీదున్న సంగతులను గమనిస్తే, ఈ విషయాన్ని నమ్మి తీరాల్సిందేనని అంటున్నారు క్రిటిక్స్.
Home Uncategorized ఇక్కడి ముద్దుగుమ్మలు అక్కడ సక్సెస్ కావాలంటే.. ఆ డైరెక్టర్స్ సాయం చేయాల్సిందేనా ??