అంగరంగవైభవంగా అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు

0
18
అంగరంగవైభవంగా అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు

అంగరంగవైభవంగా అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతుంది. పెళ్లివేడుకలో అంబానీ ఫ్యామిలీ రాయల్ లుక్‌లో కనిపించింది. అనంత్ అంబానీ తన కుటుంబంతో కలిసి జియో వరల్డ్ సెంటర్‌కి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్లే ముందు ఛాయాచిత్రకారులు కోసం ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ తల్లిదండ్రులిద్దరూ రాయల్ లుక్‌లో కనిపించారు. ఈ పెళ్లిలో ఆధునికత కనువిందు చేసినా సంప్రదాయాబద్దంగా జరుగుతుంది. ఈ వివాహానికి నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్ హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here